POLITICSTELANGANA

తానా సభల నుండి వచ్చిన ఎమ్మెల్యే సీతక్కకు ఘన స్వాగతం పలికిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

తానా సభలకు వెళ్లి తిరిగి చేరుకున్న ఎమ్మేల్యే సీతక్కకు ఘన స్వాగతం పలికిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ములుగు యువతరం ప్రతినిధి;

ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తానా సభలకు అమెరికా వెళ్లి తిరిగి ములుగు చేరుకున్న మన ప్రియతమ నాయకురాలు,పేద ప్రజల పెన్నిధి, ప్రజల ఆశాజ్యోతి రాబోయే రోజుల్లో అక్క ని ఉన్నత స్థాయి లో రాబోయే ఎన్నికలో అందరు ఐక్యత గా ఉండి అధిక మెజార్టీ తో గెలిపించుకోవాలి. కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగుఎమ్మేల్యే దనసరి సీతక్క కి
శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, మహిళకాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ ఖాన్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద నరసింహారావు, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంగళ బుచ్చిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నరసయ్య గౌడ్, వర్కింగ్ ప్రసిడెంట్ నర్ర కిషోర్, మండల ఉపాధ్యక్షుడు గాదె శ్రావణ్ ,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్ , ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయతుల్ల, మల్లూరు దేవస్థానం మాజీ చైర్మన్ పూజారి సమ్మయ్య, సీతక్క యువసేన జిల్లా అద్యక్షులు సిద్దబత్తుల. జగదీష్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పళ్ళికొండ యాదగిరి, మండల కార్యదర్శి ఎర్రగారి సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకు పవన్, తాలుక సంపత్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చిట్టిపల్లి ముకుంద,కమలాపురం గ్రామ అద్యక్షులు బెవర. సత్యనారాయణ, పోదేం నాగేశ్వరావు, గొనె నగేష్,గిరి, బైపోతు. రాము,చిన్న శంకర్,రవి, పుల్లూరి తిరుపతి కిరణ్, గొడిషల.యాకూబ్ఎట్టి సారయ్య, మైప లాలయ్య, బసరికాని హరికృష్ణ , బొర్రయ్య, బూర్గుల.సతీష్, మేడిపల్లి.శశి కుమార్ మండల.సోమయ్య, గగ్గురి మహేష్ చిన్నపెల్లి రాంబాబు, అన్నాల వెంకన్న, దోమల నరేందర్, కుంట నరసింహమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు
మంగపేట మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!