
ములుగు జిల్లా కలెక్టర్ ని కలిసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క .
ములుగు యువతరం ప్రతినిధి.
ములుగు కలెక్టర్ కార్యాలయం లో నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి ఐఎఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మనించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క .
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్,బీసీ సెల్ మండల అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్
ములుగు ఎంపీటీసీ
మవురపు తిరుపతి రెడ్డి
పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గుండ బోయిన రమేష్,సహకార సంఘం డైరెక్టర్ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు బొయిని రాజు,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,చందు తదితరులు పాల్గొన్నారు.