ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS
వీడని వర్షం పంటలకు నష్టం

వీడని వర్షం పంటలకు నష్టం
కొత్తపల్లి యువతరం విలేఖరి:
గత ఐదు రోజులుగా మండలంలో వరుసగా వర్షాలు కురుస్తుండటంతో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందికుంట బా వాపురం, కొత్తపల్లి సింగరాజుపల్లి గ్రామాల్లోని మొక్కజొన్న పంటల్లో నీరు అగడంతో మొక్కలు చనిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి సమీపంలో అధిక నీటి తీవ్రతనుంచి మొక్కలను కాపాడుకునేందుకు మందులు పిచికారీ చేస్తున్నారు.