ANDHRA PRADESHDEVOTIONAL
ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ,శ్రీ గంగమ్మ బోనాలు

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ గంగమ్మ బోనాలు
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండల కేంద్రమైన వెల్దుర్తిలో రజకులు శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ గంగమ్మ వారికి బోనాలు సమర్పించారు. ముఖ్యంగా వర్షాలు బాగా వచ్చి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ రజకులు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.