BREAKING NEWSOFFICIALSTATE NEWSTELANGANA
సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు

సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు
హైదరాబాద్ బ్యూరో జనవరి 24 యువతరం న్యూస్:
అర్థారాత్రి అన్నిచోట్ల ముగిసిన ఐటీ అధికారుల తనిఖీలు
3 రోజులపాటు 16 చోట్ల సోదాలు చేసిన ఐటీ అధికారులు
55 బృందాలుగా సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేసిన ఐటీ
సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్ గా తనిఖీలు
పుష్ప-2 సినిమా నిర్మాతలు, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ సోదాలు
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో సోదాలు
ఫైనాన్సర్స్ సత్య రంగయ్య, నెక్కింటి శ్రీధర్ ఇళ్లలో సోదాలు
నెల్లూరు ప్రతాపరెడ్డి ఇంట్లో రెండు రోజులు సోదాలు చేసిన ఐటీ