మంత్రి నారా లోకేష్ జన్మదినము సందర్భంగా మంగళగిరిలో జరగనున్న కార్యక్రమం వివరాలు

రాష్ట్ర ఐటీ విద్యా శాఖల మంత్రి,మంగళగిరి శాసనసభ్యులు, నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి లో జరగనున్న కార్యక్రమ వివరములు
మంగళగిరి ప్రతినిధి జనవరి 22 యువతరం న్యూస్:
ఉదయం 7:30 గంటలకు
పట్టణ పార్టీ ప్రధానకార్యదర్శి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో చిన కాకాని షైన్ ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం
ఉదయం 7:30 గంటలకు తెలుగుయువత నాయకులు తోట గౌరీ శంకర్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం వద్ద అల్పాహారం పంపిణీ
ఉదయం 8 గంటలకు టీడీపీ నాయకులు జొన్నాదుల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమం
ఉదయం 8:15 నిముషాలకు మంగళగిరి పట్టణ, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ కార్యలయము డా యంఎస్ఎస్ భవన్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం
ఉదయం 8:30 గంటలకు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌతమ బుద్దా రోడ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు ప్రారంభిస్తారు.
ఉదయం 9:15 గంటలకు ఎల్. ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఐ క్యాంపు ప్రారంభం
రేపు ఉదయం 9:15 గంటలకు మంగళగిరి ఆటో నగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ( ఆటో నగర్ మొదటి లైన్ )
ఉదయం 9:30 గంటలకు మంగళగిరి,నవులూరు క్రికెట్ స్టేడియంల మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ఫైనల్ మ్యాచ్ ను ఎంపీ సాన సతీష్ ప్రారంభిస్తారు.
ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులు జొన్నాదుల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో పాత మంగళగిరి జి ఆర్ స్కూల్ వద్ద బుక్స్ పంపిణీ కార్యక్రమం
ఉదయం 10:30 గంటలకు 10 వ వార్డు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నాంచారమ్మ చెరువు ఆంజనేయ స్వామి గుడి వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం
ఉదయం 10:30 గంటలకు 30 వ వార్డు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భైరబోయిన శివశంకర్ గారి ఇంటి వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం
ఉదయం 11 గంటలకు సొలారా డాట్ ఇన్ వారు వీవర్స్ కాలనీ స్కూల్ నందు 1000 థర్మల్ వాటర్ బాటిల్స్ అందజేస్తారు
ఉదయం 11 గంటలకు టీడీపీ నాయకులు జగ్గారపు రాము గారి ఆధ్వర్యంలో పాత మంగళగిరి ప్రాధమిక పాఠశాల కు ఆర్వో ప్లాంట్ బహుకరణ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం(పీర్ల పంజా వద్ద )(23మరియు 26 వార్డుల పరిధి)
ఉదయం 11 గంటలకు టీడీపీ నాయకులు జొన్నాదుల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమం లో వృద్దులకు బట్టల పంపిణీ కార్యక్రమం
ఉదయం 11:30 గంటలకు నవులూరు స్టేడియంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 3 విజేతలకు బహుమతుల ప్రధానం (ఖచ్చిత సమయం)
ఉదయం 11:30 గంటలకు . ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో షరాఫ్ బజార్ లో కేక్ కటింగ్ కార్యక్రమం
మధ్యాహ్నం 11:30 గంటలకు టీడీపీ యువత నాయకులు కొల్లి సురేష్ ఆధ్వర్యంలో ఉండవల్లి కరకట్ట చిగురు ఆశ్రమం లో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం
మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద తోపుడు బండ్లు, ట్రై సైకిల్స్ పంపిణీ మరియు అన్నదానం కార్యక్రమం
మధ్యాహ్నం 12 గంటలకు పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని గారి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం
మధ్యాహ్నం 12:30 గంటలకు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాయపూడి కిరణ్, కంభం సాయి చంద్ ల ఆధ్వర్యంలో చినకాకాని షైన్ ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం
సాయంత్రం 4 గంటలకు మంగళగిరి పీఎంఏవై – ఎన్టీఆర్ నగర్ (టిడ్కో) టీడీపీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం
సాయంత్రం 5:30 గంటలకు టీడీపీ నాయకులు గోసాల రాఘవ గారి ఆధ్వర్యంలో కాజ గ్రామం ఆమోదిని ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం
సాయంత్రం 6 గంటలకు మంగళగిరి గౌతమ బుద్దా రోడ్డు మయూరి టెక్ పార్క్ ఎదురుగా మీయామీ కేఫ్ పక్కన ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మెగా లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు.