ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

భూ సమస్యలు పరిష్కరిస్తాం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

భూ సమస్యలు పరిష్కరిస్తాం

పెనమలూరు ప్రతినిధి డిసెంబర్ 21 యువతరం న్యూస్:

పెనమలూరు నియోజకవర్గం, ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రజల నుంచి వస్తున్న ఎక్కువగా వస్తున్న భూ సమస్యల గురించి సీఎం వివరించారు. వైసిపి పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ , 22ఎ వంటి వాటితో ప్రజలు ఎదుర్కొంటున్నారని, అందరి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!