ANDHRA PRADESHOFFICIAL

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

వెల్దుర్తి నవంబర్ 5 యువతరం న్యూస్:

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి తహసిల్దార్ చంద్రశేఖర్ వర్మ సూచించారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ సిబ్బంది ఎవరు కూడా ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే తమ కార్యాలయానికి వచ్చి ప్రజలు అర్జీలు ఇవ్వాలన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!