ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసిన ఎమ్మెల్యే కోట్ల, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఓర్వకల్లు విమానాశ్రయంలో కలిసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి,
డోన్ ప్రతినిధి అక్టోబర్ 2 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఓర్వకల్ విమానాశ్రయంలో కలిసి డోన్ నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చించిన మాజీ కేంద్ర మంత్రి టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితమ్మ, గౌర వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్,
అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని ఓరకల్లు విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టిడిపి నాయకులు