ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
నంద్యాల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి
జిల్లా నూతన కలెక్టర్ రాజకుమారి

నంద్యాల యువతరం జూలై 7:
నంద్యాల జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న రాజ కుమారి
వేదపండితుల,ముస్లిం, చర్చి ఫాదర్ ల ఆశీర్వచనం తో చార్జ్ తీసుకున్న కలెక్టర్ రాజ కుమారి
కలెక్టర్ రాజకుమారి కామెంట్స్…..
రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కి నంద్యాల జిల్లా కలెక్టర్ గా నియమించినందుకు ధన్యవాదాలు
నన్ను ప్రభుత్వం ఒక మంచి జిల్లా కు ప్రమోట్ చేశారు.
జిల్లాలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తా.
జిల్లాను అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను.