WORLD
బ్రిక్స్ లో 5 దేశాలు చేరిక, స్వాగతించిన భారత్

బ్రిక్స్‌లో 5 దేశాల చేరిక.. స్వాగతించిన ఇండియా
యువతరం బ్యూరో:
బ్రిక్స్‌లో 5 దేశాల చేరిక.. స్వాగతించిన ఇండియా
BRICS కూటమిలో ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ, ఇథియోపియా చేరడాన్ని భారత్ స్వాగతించింది. రష్యాలో నిర్వహించిన కీలక సమావేశానికి ఆయా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ‘బ్రిక్స్ కుటుంబం విస్తరించింది. కొత్తగా సభ్యత్వం తీసుకున్న దేశాలకు స్వాగతం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి BRICS కూటమి ఏర్పాటుచేశాయి.