డోన్ లో గణతంత్ర దినోత్సవము వేడుకలు జరుపుకున్న తెదేపా

డోన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకున్న టిడిపి నాయకులు.
(యువతరం న్యూస్ జనవరి 26)
డోన్ ప్రతినిధి:
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా డోన్ పట్టణంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకున్నారు.
అదేవిధంగా స్వతంత్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో
డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్,డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం గౌతమ్ రెడ్డి, యువ నాయకులు ధర్మవరం మన్నే భరత్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ గోవిందు, జిల్లా టిడిపి తెలుగుయువత నాయకులు శంకర్, అడ్వకేట్ లక్ష్మిశెట్టి క్రిష్ణప్రసాద్, డోన్ పట్టణ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు చక్రపాణి గౌడ్, డోన్ పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు, డోన్ నియోజకవర్గ టిడిపి ఐటిడిపి అధ్యక్షులు హుస్సేన్ పీరా తదితరులు పాల్గొన్నారు.