OFFICIALSTATE NEWSTELANGANA
వాజేడు లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వాజేడు లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
(యువతరం జనవరి 26) వాజేడు విలేకరి :
మండల కేంద్రమైన వాజేడు లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలలో వివిధ కార్యాలయాల్లో వివిధ శాఖల మండల అధికారులు జెండా ఆవిష్కరించి స్వతంత్రం కోసం అమరులైన అమరవీరులందరికి ఈ సందర్భంగా జోహార్లు తెలియజేస్తూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 75వ సంవత్సరాల గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం వక్తలు స్వతంత్ర సమరయోధుల గురించి వారి ఆలోచన విధానం తోటి మనకు స్వతంత్ర సిద్ధించిందని తద్వారాన్ని ఆనందంగా బతుకుతున్నామని స్వతంత్ర సమరయోధులను కొనియాడారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందం వ్యక్తం చేశారు.