ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తా

ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తా
కేశినేని నాని
(యువతరం జనవరి 6) మంగళగిరి ప్రతినిధి:
తాను తిరువూరు సభకు వెళ్లడం లేదని, తాను వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రస్తుతానికి నా బాస్ చంద్రబాబు అని.. ఆయన చెప్పినట్లే వింటానని చెప్పారు. తనను సభకు రావద్దని చెప్పారని తెలిపారు. తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి అయినా గెలవగలను అని, పార్టీలో కొనసాగడంపై కార్యకర్తలు నిర్ణయిస్తారని నాని పేర్కొన్నారు.