ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు యువకులు దుర్మరణం

ప్రచార ఆర్భాటాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సెక్సీలు కడుతూ ఇద్దరు యువకులు దుర్మరణం
(యువతరం డిసెంబర్ 28) ప్యాపిలి విలేఖరి:
మంత్రి బుగ్గన ఫ్లెక్సీలు కడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన లాల్ బాషా కుటుంబానికి రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి సిపిఐ టిడిపి డిమాండ్ చేశారు. డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం పి ఆర్ పల్లి గ్రామం వద్ద ఉదయం 11 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన లాల్ బాషా 26 సంవత్సరంలో మరియు సాయి శశాంక్ 50 లక్షల ఎక్స్గ్రేషియా లాల్ బాషా కుటుంబంలొ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్.రంగ నాయుడు ప్యాపిలి మండల టిడిపి అధ్యక్షులు రామసుబ్బయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డోన్ మున్సిపల్ కౌన్సిలర్ పి. సుంకయ్య సిపిఐ డోన్ పట్టణ కార్యదర్శి బి. నారాయణ ఏఐటిసి నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్ లు డిమాండ్ తీశారు. డోను నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రచారం ఆర్భాటాలకు కోసం మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి గ్రామం లొ ప్రచారం కోసం ఫ్లెక్సీలు కడుతూ వాహనంలో ప్రయాణం చేస్తూ మరణించడం జరిగింది. ఆదుకోవాల్సిన బాధ్యత మంత్రి పైన ఉందని వారు ఆన్నారు లాల్ బాషా కుటుంబం నిరుపేద కుటుంబమని భార్య కొడుకు కూతురు చిన్న పిల్లలని వారిని రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.