CRIME NEWSTELANGANA
పూసూరు పూసూరు బ్రిడ్జి దగ్గర పోలీసు వాహన తనిఖీలు

పూసూరు బ్రిడ్జి దగ్గర పోలీస్ వాహన తనిఖీలు
(యువతరం డిసెంబర్ 25 ) వాజేడు విలేఖరి
సోమవారం సాయంత్రం పూసూరు బ్రిడ్జి దగ్గర వాజేడు ఎస్ ఐ సి హెచ్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నించి ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినచో వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు, ఈ కార్యక్రమంలో సివిల్ పోలీస్ బలగాలు పాల్గొన్నారు.