ANDHRA PRADESHOFFICIAL
పోలీసుల అదుపులో తెలుగుదేశం నేతలు

పోలీసుల అదుపులో తెలుగుదేశం నేతలు
(యువతరం సెప్టెంబర్ 11) వెల్దుర్తి విలేఖరి:
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో అక్రమ కేసులు బనాయించారు అంటూ తెలుగుదేశం శ్రేణులు సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తేనే పద్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్నందున తెలుగుదేశం నాయకులను ముందస్తుగా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి అదుపులోని తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.