ANDHRA PRADESHOFFICIALPOLITICS
పోలీసుల అదుపులో డోన్ తెలుగుదేశం నాయకులు

పోలీసుల అదుపులో డోన్ తెలుగుదేశం నాయకులు
(యువతరం సెప్టెంబర్ 11) డోన్ ప్రతినిధి:
చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై డోన్ లో టిడిపి నాయకులను తెలవారుజామున 4. గంటలకు పోలీస్ స్టేషన్ కు తరలిచారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ , డోన్ పట్టణ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, డోన్ మండల అధ్యక్షులు సలింద్ర శ్రీనివాసులు యాదవ్, కనపకుంట మధుసూదన్ రెడ్డి, కొచ్చెరువు రామాంజనేయులు, టైలర్ కాజా. ప్యాపిలి పట్టణ అధ్యక్షులు
చిన్న సుంకయ్య, నంద్యాల జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ ఎర్రగుంట్ల పల్లె వెంకటేశ్వర్ రెడ్డి,
ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది