38వ పుట్టినరోజును కార్యకర్తల మధ్యన జరుపుకున్న టియి దినేష్ గౌడ్

38 వ పుట్టినరోజును కార్యకర్తల మధ్యన జరుపుకున్న టీ.యి.దినేష్ గౌడ్
(యువతరం సెప్టెంబర్ 2)
డోన్ ప్రతినిధి:
డోన్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సోషల్ ఇన్ మీడియా కన్వీనర్ దినేష్ గౌడ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన స్వగృహం నందు ఆయన అభిమానులు పుట్టినరోజు కేకును ఆయన చేత కట్ చేపించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం
డోన్ పట్టణంలోని అమ్మ హోటల్ దగ్గర 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ: ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అలాగే ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తానని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
దినేష్ గౌడ్ యూత్ డియర్ రాజా, మహేంద్ర నాయుడు, కన్నా, భాస్కర్, రంగస్వామి, రాజు, పాల్గొన్నారు