దేవాలయ నిర్మాణానికి విరాళం

దేవాలయాల నిర్మాణానికి విరాళం
దాతృత్వము చాటుకున్న ప్రకాశం జిల్లా వాసి ఎం శ్రీనివాస్ రెడ్డి
(యువతరం సెప్టెంబర్2)
ఎమ్మిగనూరు ప్రతినిధి :
మండల పరిధిలోని టీఎస్ కులూరు
గ్రామంలో కొత్తగా నిర్మించబడుతున్న శివాలయం దేవాలయమునకు, ఆంజనేయ స్వామి దేవాలయమునకు విరాళాలు అందజేశారు. శనివారం ముంబైలో ఉంటు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా ఎలగండ్ల మండలము కొత్తపల్లి గ్రామం నివాసి అయిన స్కైలార్కు కంపెనీ అధినేత ఎం శ్రీనివాస్ రెడ్డి శివాలయ దేవాలయమునకు 1.11.111/ రూపాయలు,ఆంజనేయస్వామి /దేవాలయమునకు 1.11.111/= రూపాయలు అదే గ్రామంలో నివాసైన సప్పోగు శాంతిరాజు ద్వారా , అదే గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు హనుమంతయ్య చిన్నలక్ష్మన్న మాజీ సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మన్న పెద్దయ్య స్వామి నరసయ్య అలాగే గ్రామ పెద్దలు శివన్న భాస్కర్ ద్వారా ఈ విరాళం అందివ్వడం జరిగింది. ఎం శ్రీనివాస్ రెడ్డి దాతృత్వమునకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.