ANDHRA PRADESHPOLITICS
విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బొల్లా బ్రహ్మనాయుడు

విజయ సాయి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బొల్లా బ్రహ్మనాయుడు
(యువతరం ఆగస్టు 23) పల్నాడు ప్రతినిధి:
పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సీపీ సమీక్ష సమావేశానికి పల్నాడు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, వై.యస్.ఆర్.సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మరియు రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి మంగళవారం రావడం జరిగింది. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.