క్షయ నివారణలో భాగంగా కాంట్రాక్ట్ నియామకాలకు దరఖాస్తు చేసుకోండి

క్షయ నివారణ విభాగంలో
కాంట్రాక్ట్ నియామకాలకు దరఖాస్తు చేసుకోండి
(యువతరం ఆగస్టు 20) అనంతపురం బ్యూరో:
జిల్లా కలెక్టర్ ఆమోదముతో జాతీయ క్షయ నిర్ములన కార్యక్రమంలో కాంట్రాక్టు నియామకాలు కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ (యూటీసీ ) ఆన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము కోఆర్డినేటర్ -01, డిస్ట్రిక్ట్ డాట్స్ ప్లస్ – టీబిహెచ్ఐవి సూపెర్వైసర్ – 01, డిస్ట్రిక్ట్ పీపీఎం కోఆర్డినేటర్ 1 అకౌంటెంట్ – 01 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయు విషయము గురుంచి నోటిఫికేషన్ ను ప్రభుత్య ఎపి సిట్ లో ఆగస్టు 19న వుంచబడుతుంది. గొవట్ . వెబ్సైట్ ( డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ .అనంతపురము .ఏపీ .గోవ్ ఇన్ ). డబ్ల్యూ డబ్ల్యూ .అనంతపురము .నిక్ .ఇన్ ),
పై కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలచినవారు ఆగస్టు 21 నుండి ఈ నెల 25. వరకు జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి కార్యాలయం (ప్రభుత్వ ఆసుపత్రి కంపౌడ్ నందు )అనంతపురము నందు దరఖాస్తు లు సమర్పించవలసిందిగా కోరడమైనది.