ANDHRA PRADESHCRIME NEWSPROBLEMS
జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం
స్పందించిన హైవే పెట్రోలింగ్ పోలీసులు మాధవరెడ్డి
(యువతరం ఆగస్టు 16) వెల్దుర్తి విలేఖరి:
బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు వెల్దుర్తి జాతీయ రహదారి 44 పై పంజాబీ డాబా వద్ద వెల్దుర్తి నుండి డోన్ వైపు వెళ్తున్న ఏపీ 21 సిడి 3762 మోటార్ బైక్ పై డోన్ పట్టణానికి చెందిన జంగాల రాజు అను యువకుడు అతిగా మద్యం తాగి సెల్ఫ్ యాక్సిడెంట్ అయి కిందపడటం జరిగింది.దీంతో రక్త గాయాలై ముక్కులో నుండి రక్తం వస్తుండగా హైవే పెట్రోలింగ్ పోలీసులు మాధవరెడ్డి బాధితున్ని హైవే అంబులెన్స్ ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.