ANDHRA PRADESHPOLITICSPROBLEMS
కెసి కెనాల్ కు సాగునీరు విడుదల చేయాలి

కేసీ కెనాల్ కు సాగు నీరు విడుదల చేయాలి
(యువతరం ఆగస్టు 16) జూపాడుబంగ్లా విలేఖరి:
కేసి కెనాల్ కు సాగునీరు విడుదల చేయాలని కేజీ రోడ్డు పై రాస్తారోకో.. స్పందించకపోతే ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరిక.లేకపోతే క్రాఫ్ హాలీ డే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలి.పోతిరెడ్డి పాడు పై పెట్టిన శ్రేద్ద ఓట్లేసిన కేసి రైతుల పై లేదా అని సీపీఐ జిల్లా నాయకులు రమేష్ బాబు ప్రశ్నించారు. జూపాడు బంగ్లా మండల కేంద్రం లో సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం రైతులతో కలిసి కేజీ రోడ్డు పై రాస్తారోకో నిర్వహించారు. గ్రామ రైతు నాయకులు కృష్ణయ్య, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.