ANDHRA PRADESHEDUCATION

కర్నూల్ లో డీఎస్సీ ఉచిత గ్రాండ్ డెమో టెస్ట్

కర్నూలులో డీఎస్సీ ఉచిత గ్రాండ్ డెమో టెస్ట్

(యుయువతరం ఆగస్టు 11) కర్నూలు ప్రతినిధి;

కర్నూలు లోని విజేత కోచింగ్ సెంటర్ డైరెక్టర్ M గోవింద్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ అనగా సోమవారం Dsc ఉచిత గ్రాండ్ డెమో టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యధిక ర్యాంక్ సాధించిన 20 మందికి ఉచిత కోచింగ్ ఇస్తానని ఈ అవకాశని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నేషనల్ ముఖ్య ఫ్యాకల్టీ డాక్టర్ ఎమిలి మోజస్ ,వేముల సైదులు ,నాగేశ్వర్, మరియు విద్యార్థులు పాల్గొంటారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!