ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్
40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై షేక్ మహబూబ్ బాషా
ఒంగోలు యువతరం ప్రతినిధి
ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్బాషా కేసు విషయంలో బాధితులు వద్ద నుండి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.