ANDHRA PRADESHPOLITICS
తెదేపా సమీక్ష సమావేశంలో పాల్గొన్న బలరాం గౌడ్

తెదేపా సమీక్ష సమావేశంలో పాల్గొన్న బలరాం గౌడ్
వెల్దుర్తి యువతరం విలేఖరి;
విజయవాడలో తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశంలో వెల్దుర్తి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాం గౌడ్ పాల్గొన్నారు. సమీక్షలో వెల్దుర్తి మండలం గురించి వివరించినట్లు సమాచారం.