AGRICULTUREANDHRA PRADESHCRIME NEWSPROBLEMS
పొలం పత్రాలు పోగొట్టుకున్న రైతు గొల్ల నరసన్న

పొలం పత్రాలను పోగొట్టుకున్న రైతు గొల్ల నరసన్న
ఎమ్మిగనూరు యువతరం విలేఖరి;
ఎమ్మిగనూరు మండల పరిధిలోని కడివెళ్ళ గ్రామానికి చెందిన గొల్ల నరసన్న తండ్రి యర్రం జెట్టప్ప మీద ఉన్న పొలంకు సంబంధించిన సర్వే నం 482, సర్వే నం 447 గల పత్రాలను తన వ్యక్తిగత పనులు నిమిత్తం ఎమ్మిగనూరు కు పోయి వస్తుండగా మార్గ మధ్యలో పొగొట్టుకున్నట్లు నరసన్న పాత్రికేయులకు శనివారం తెలిపారు.
ఎవరికైనా దొరికిన యెడల మాపై దయయుంచి మాకు అందజేయాలని కోరారు.ఫోన్ ద్వారా అయిన సమాచారం అందించాలని వేడుకుంటూ మా మొబైల్ నంబరు 8179033969 కు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.