
వరద ముంపు పై అవగాహన
కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
వాజేడు యువతరం విలేఖరి;
కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాజేడు మండలం చండ్రుపట్ల గ్రామంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు తోడు ఎగువ నుండి వచ్చే వరదల కారణంగా చండ్రుపట్ల గ్రామం గోదావరి వరద ముంపు ప్రాంతం అయినందున ఆకస్మికంగా వరదలు చుట్టూ ముడితే ముందస్తు చర్యలు తీసుకునే జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కా పెడు స్వచ్ఛంద సంస్థ యానిమేటర్ ప్రసాదు చండ్రుపట్ల గ్రామ యువత తో.పాల్గొన్నారు.