ANDHRA PRADESHPOLITICS

టీడీపీలో చేరిన చిన్న శ్రీను

టీడీపీలో చేరిన చిన్న శ్రీను

విజయనగరం ప్రతినిది సెప్టెంబర్ 09 యువతరం న్యూస్:

వైసీపీకి రాజీనామా చేసిన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), తన కుమార్తె సిరి సహస్ర, అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి సమక్షంలో ఈ చేరిక జరిగింది. చిన్న శ్రీను చేరికతో విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!