ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…

కలసపాడు ఆగస్టు 8 యువతరం న్యూస్:

కడప జిల్లా కలసపాడు మండలంలో 4 ఏళ్ళ బిడ్డ పై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసాడు. బయట ఆడుకుంటూ ఉండగా తన కూతురు ని బైక్ పై తీసుకొని పోయ్ హత్యాచారం చేసాడని చిన్నారి తండ్రి తెలిపాడు. తన బిడ్డ చావు నుంచి బయట పడింది అని ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులని కోరారు.

చికిత్స కోసం పోరుమామిళ్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు పోలీసులు కేస్ నమోదు చేసారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!