ANDHRA PRADESHSTATE NEWS
హోంమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

హోంమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
పాయకరావుపేట ప్రతినిధి మార్చి 24 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుశాఖ మంత్రి పాయకరావుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు మరియు పోలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత జన్మదిన సందర్భంగా పాకిరావురావుపేటలో వారి స్వగృహంలో జరుగుతున్న కార్యక్రమానికి మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్శ్ బత్తుల తాతయ్యబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.