ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWS
రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో కూలీలకి గాయాలు
కూలీల ట్రాక్టర్ ని ఢీకొట్టిన లారీ
కారంపూడి మార్చి 5 యువతరం న్యూస్:
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైన ఘటన కారంపూడి మండలం, నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్లు ను నరమలపాడు శివారులో.. అమరావతి నుండి ఇసుకల్లోడుతో వస్తున్న లారీ .. ట్రాక్టర్ ను వెనుక భాగంలో ఢీకొట్టడంతో.. వెనక కూర్చున్న పదిమందికి బాగా గాయాలు కావడంతో.. కొంతమందిని గురజాల హాస్పిటల్ కు, కొంతమందిని నరసరావుపేట హాస్పిటల్ కు తరలించారు.. కొంతమంది చిన్న గాయాలతో బయటపడ్డారు.