ANDHRA PRADESHSOCIAL SERVICE

ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం

ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేత

చనుగొండ్ల గ్రామంలో ఎమ్మెస్సార్ యూత్ ఆధ్వర్యంలో మహీళలకు ముగ్గుల పోటీలు

డోన్ ప్రతినిధి జనవరి 15 యువతరం న్యూస్:

డోన్ మండలంలో చనుగొండ్ల గ్రామంలో ఎమ్మెస్సార్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
మొదటి బహుమతి రూ:5 వేలు
రెండవ బహుమతి రూ:3 వేలు
మూడో బహుమతి రూ:2 వేలు
నాల్గవ బహుమతి రూ: 1 వెయ్యి అందజేశారు
ఈ కార్యక్రమంలో డోన్ మండలం టిడిపి తెలుగుయువత అధ్యక్షులు కోనేటి కాశీ విశ్వనాథ్,మాదారం శేఖర్,బొగులు భీమలింగడు,ఉలికి బ్రహ్మయ్య,కోనేటి నాగరాజు,కొంగిసి శ్రీనివాసులు,బొనిగం మధు తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!