ANDHRA PRADESHBREAKING NEWSSTATE NEWS

2025 ఏడాదికి గాను సెలవులను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది

27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్ బ్యూరో డిసెంబర్ 29 యువతరం న్యూస్:

2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

2025 సాధారణ సెలవులు

సెలవు తేదీ
నూతన సంవత్సరం 1-జనవరి

భోగి 13-జనవరి

సంక్రాంతి/పొంగల్‌ 14-జనవరి

గణతంత్ర దినోత్సవం 26-జనవరి

మహా శివరాత్రి 26-ఫిబ్రవరి

హోలీ 14-మార్చి

ఉగాది 30-మార్చి

రంజాన్‌ 31-మార్చి

రంజాన్‌ మర్నాడు 1-ఏప్రిల్‌

జగ్జీవన్‌ రాం జయంతి 5-ఏప్రిల్‌

శ్రీరామ నవమి 6-ఏప్రిల్‌

అంబేడ్కర్‌ జయంతి 14-ఏప్రిల్‌

గుడ్‌ ఫ్రైడే 18-ఏప్రిల్‌

బక్రీద్‌ 7-జూన్‌

మొహర్రం 6-జూలై

బోనాలు 21-జూలై

స్వాతంత్ర దినోత్సవం 15-ఆగస్టు

కృష్ణాష్టమి 16-ఆగస్టు

వినాయకచవితి 27-ఆగస్టు

మిలాద్‌-ఉన్‌-నబీ 5-సెప్టెంబరు

బతుకమ్మ 21-సెప్టెంబరు

మహాత్మాగాంధీ

జయంతి/విజయదశమి 2-అక్టోబరు

విజయదశమి మర్నాడు 3-అక్టోబరు

దీపావళి 20-అక్టోబరు

కార్తీక పౌర్ణమి 5-నవంబరు

క్రిస్మస్‌ 25-డిసెంబరు

బాక్సింగ్‌ డే 26-డిసెంబరు..

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!