నడక విజేత నారా లోకేష్

నడక విజేత
1. నడక విజేత నారా లోకేష్
అడుగడుగునా
ఓట్లతో జనం హారతి పట్టారు
పోరాడే శక్తి నడకలో ఉంది/
2. నడకతో సంక్షేమ పథకాలు
జన హృదయాలలో
కొత్త వసంతం
విజయ గమ్యం అప్పుడే కనిపించింది/
3. ఆనాడు యువగళం
పాదయాత్రలో
ఆయన నడిచారు
నేడు జనం బతుకులో కాంతులు నడక/
4. పుడమి తల్లికి
పసుపు హారంనడక
అదే నేడు …
ఆనంద నవజీవన సంక్షేమక్రాంతి/
5. ఆనాడు
యువగళం నడకతో
. జనచైతన్యం
పేదల బతుకులు కొత్త తొలకరి/
6. యువగళంనడక యాత్ర
ప్రజలకు కొత్త ఆయుధం
గత ప్రభుత్వాన్ని ఓట్లతో
ఓడించారు నడకకు పట్టం కట్టారు/
7. నడకకు అడుగడుగునా
మహిళలు హారతులు
యువత కరచాలనం
యువగళం ఆనంద శిఖరం ఆనాడు/
8. ఆయన నడక పాదాలకు
జనం తోడు
కళ్ళనిండా సంక్షేమ పథకాల దీపాలు
ఈనాడు వెలుగుతున్నాయి/
9. పల్లె పల్లెకు నడక
జనం కంట నీరు తుడవాలని
ఆనాడు నడక యాత్ర
జనం బలంతో విజయం/
10. ఆనాడు
యువగర్జన యువగళం నవగళం
జన చైతన్యం తోచీకటి దోపిడీకి చరమగీతం పాడారు ఈనాడు/
11. తారక రాముని బాటలో
చంద్రబాబు మాటతో తల్లి ఆశీస్సులతో
జనంలోకి
యువ సింహం లా నడిచారువిజయ హారతి పొందారు/
12. చీకటిలో ఉన్న జనం జీవితాల్లో ఆనాడు యువగళం వెలుగు కిరణం
నేడు అత్యంత విజయంతో
జనం నీరాజనాలు/
‘నడక కవి’
డాక్టర్ నల్లా నరసింహమూర్తి
సీనియర్ తెలుగు లెక్చరర్
శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు