ANDHRA PRADESHOFFICIAL
అనంతపురం రూరల్ డిఎస్పీగా వెంకటేశ్ నియామకం

అనంతపురం రూరల్ డీఎస్పీగా వెంకటేశ్ నియామకం
అనంతపురం ప్రతినిధి సెప్టెంబర్ 18 యువతరం న్యూస్:
అనంతపురం రూరల్ డీఎస్పీగా వెంకటేశ్ నియామకం
అనంతపురం రూరల్ డీఎస్పీగా వెంకటేశ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకట శివారెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వెంకటేశ్ ఛార్జ్ తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.