JOURNALISTSOCIAL SERVICESTATE NEWSTELANGANA
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎస్ కే ఫయాజ్

డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా జాయింట్ సెక్రెటరీగా ఎన్నికైన ఎస్.కె ఫయాజ్ భాయ్,,
(యువతరం ఫిబ్రవరి 11) హుజురాబాద్ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన. షేక్ ఫయాజ్ అతి చిన్న వయసులోనే అంచలంచలుగా ఎదుగుతూ మన కరీంనగర్ జిల్లాకే డి, జీ,ఎఫ్, జర్నలిస్టు జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డి, జె, ఫ్,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ కరీం, మరియు జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అక్రమ్, అన్వర్, జియా, ముజామిల్, తదితరులు పాల్గొన్నారు.