DEVOTIONALSTATE NEWSTELANGANA
వైభవంగా హజ్రత్ సయ్యద్ అమీనా బిబి ఉరుసు ఉత్సవం

బిజిగిరి షరీఫ్ లోని హజరత్ సయ్యద్ అమీనా బిబి ఉరుసు ఉత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది
(యువతరం ఫిబ్రవరి 4) జమ్మికుంట విలేఖరి:
బిజిగిరి షరీఫ్ లో అమీనా బిబి ఉరుసు ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరిగాయి భాగంగా దర్గా కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇక్బాల్ భాయ్ మాట్లాడుతూ ప్రశాంతైన వాతావరణంలో అమీనా బేబీ బిజీ షరీఫ్ దర్గా ఉరుసు రంగ రంగ వైభవంగా జరగడం మరియు డబ్బు చప్పట్లు మధ్యలో ఊరేగింపుతో జరగడం గర్వకారమని అన్నారు ఈ కార్యక్రమంలో బిజిగిరి షరీఫ్ దర్గా కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్ భాయ్, మొహమ్మద్ జాఫర్ భాయ్, మొహమ్మద్ జియవుల హాదిరి,మొహమ్మద్ జలీల్, మొహమ్మద్ అబ్బాస్ తదితరులు మత పెద్దలు పాల్గొన్నారు.