నవ శకం సభలో లోకేష్ భావోద్వేగా ప్రసంగం

నవశకం సభలో లోకేష్ భావోద్వేగ ప్రసంగం
(యువతరం డిసెంబర్ 20) విశాఖ ప్రతినిధి:
కష్టకాలంలో పవనన్న నాకు పోన్ చేశారు..
బాబు గారికి జ్యుడీషియల్ రిమాండ్ కి పంపించినపుడూ నాకు పోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్..
బాబుగారు ఏ తప్పూ చేయరు..మేమంతా మీ వెంట ఉన్నాం ముందుకు వెళ్ళండి అన్నారు..
బాబు గారెని రాజమండ్రి జైలులో చూసినపుడు చాలా బాదేసింది..
బాబుగారు ఉన్న బారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినది.
బాబుగారు ములాకాత్ చేసిన రూం ఆయన 3వ సారి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు నిర్మించింది..
దేవుడూ మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాం..
మనందరి అమ్మ భువనమ్మ మాకు అండగా నిలబడింది..
నేను బాదపడీ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటే కొండంతా భరోసాగా అమ్మ ఉంది..
పోరాడు పోరాటం ఆపొద్దు అని అమ్మ అంది.
తుపాను వచ్చి విరామం వచ్చి ఇంటికి వెళితే నా కొడుకు దేవాన్ష్ ఎందుకు ఇక్కడ ఉన్నావు పాదయాత్రకు వేళ్ళు అన్నాడు..
మా కుటుంబం ఎల్లపుడూ ప్రజలకోసమే..
మా ఆశయం జనసేన ఆశయం ఒక్కటే అది ప్రజల మంచి కొసమే..
గత 4 సంవత్సరాలుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న పసుపు సైనికుల భాద్యతనాది.