ANDHRA PRADESHCRIME NEWS
లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి
(యువతరం అక్టోబర్ 7) తాడిపత్రి ప్రతినిధి:
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మూల్యాంపులు సర్కిల్ వద్ద గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీ డి కొట్టడంతో వ్యక్తి మృతి మృతుడు యాడికి మండలం వేములపాడు గ్రామానికి చెందిన కంబగిరి రాముడు (52) గా గుర్తించడం జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.