
మృతురాలి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రేగా కాంతారావు సతీమణి సుధారాణి
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి:
కరకగుడెం మండల కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ తిప్పని శ్రీను కుమార్తె స్పందన(17) సంవత్సరాలు ఇటువల విషపూరితమైన డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.అట్టి విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం వారి కుటుంబానికి దైర్యన్ని కల్పించి అదైర్యపడవద్దని అన్నివేళలా వారికి అండగా ఉంటామని మనోదైర్యని కల్పించిన రేగా సుధారాణి.