SOCIAL SERVICETELANGANA
సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన పాడి కౌశిక్ రెడ్డి పి ఏ ఎంఏ ఫెరోజ్

సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన పాడి కౌశిక్ రెడ్డి P.A, M,A,ఫెరోజ్
(యువతరం ఆగస్టు 24) జమ్మికుంట పట్టణంలోని)
గత రాత్రి 11 గంటల సమయంలో వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది గోద్రెజ్ హెయిర్ డై తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సదరు జమ్మికుంట మండల ఒక గ్రామానికి చెందిన యువకుడు.కుటుంబ సభ్యులు వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా మార్గ మధ్యలో పాడి కౌశిక్ రెడ్డి P.A కి కాల్ చేయగా వెంటనే డాక్టర్ ఫాతిమా ని సంప్రదించగా ఆమె సకాలంలో స్పందించి ప్రధమ చికిత్స అందించి యువకుడి ప్రాణాలు కాపాడారు.సకాలంలో స్పందించిన P.A కి మరియు డాక్టర్ కి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.