
ఘనంగా నవీన్ బాబు పుట్టినరోజు వేడుకలు.
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు అభిమాని, బిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం యూత్-కోఆర్డినేటర్ నవీన్ బాబు పుట్టినరోజు వేడుకలు అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ సూచనల మేరకు మండల యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ ఆధ్వర్యంలో అశ్వాపురం మండల హెడ్ క్వార్టర్ లోని బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ యువజన నాయకులు నవీన్ బాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.