ANDHRA PRADESHOFFICIAL
వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ

వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ
(యువతరం ) వెల్దుర్తి విలేఖరి;
మండల కేంద్రమైన వెల్దుర్తి లో ఆర్బికే లో బుధవారం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ కార్యక్రమం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గర్భవతులకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి, సర్పంచ్ ముత్యాల శైలజ, జడ్పిటిసి సుంకన్న, వెల్దుర్తి సిహెచ్ సి ఇన్చార్జి సూపరిండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, ఐసిడిఎస్ అధికారి లుక్ తదితరులు పాల్గొన్నారు .