ANDHRA PRADESHCRIME NEWSOFFICIALPOLITICSSTATE NEWS
నాటు బాంబులు స్వాధీనం

నాటు బాంబులు స్వాధీనం
కర్నూలు యువతరం ప్రతినిధి;
పగిడాల మండలం కొత్త ముచ్చుమర్రి లో మంగళవారం నాటు బాంబుల కలకలం రేపింది. తన ఇంటి పైన ఉన్న నీళ్ల ట్యాంక్ లో ఎవరో నాటు బాంబులు పెట్టారని ఎస్సై నాగార్జునకు మధు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగార్జున సిబ్బందితో వెళ్లి నాటు బాంబులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.