ANDHRA PRADESHPOLITICSPROBLEMS

సమస్యలకు నిలయంగా మద్దికేర

సమస్యలకు నిలయంగా మద్దికేర

మద్దికేర యువతరం విలేఖరి;

సమస్యలకు నిలయంగా మండల కేంద్రమైన మద్దికేర ఉందని జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మద్దికేర సాయి నగర్ లో పర్యటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సాయి నగర్ లో పలు సమస్యలు ఉన్నట్లు ప్రజలుతున్న దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. సమస్యలను చిన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దల రాజు, అజయ్ కుమార్, వడ్డే వీరేష్, మనోజ్ కుమార్, వడ్ల నరేష్, అశోక్ కుమార్, ప్రభాకర్, యాదవ్, కిరణ్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!