ANDHRA PRADESHCRIME NEWSPOLITICSSTATE NEWS
పంచాయితీలో దొంగలు పడ్డారు
కర్నూలు ఉమ్మడి జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్

పంచాయతీ లో దొంగలు పడ్డారు
ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు
డోన్ యువతరం ప్రతినిధి;
బేతంచెర్ల మండలంలోని బుక్కాపురం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మా పంచాయతీ లో ఉన్నటువంటి కొంత సొమ్ము దొంగిలించబడింది. అందుకని కర్నూలు నంద్యాల జిల్లా సర్పంచ్ లు అందరు 17-7-2023 సోమవారం ఉదయము 10 గంటలకు స్పందన కార్యక్రమంలో కర్నూలు ఎస్పీకి సైబర్ నేరగాళ్ల కింద కేసు పెట్టాలని నిర్నేచడమైనది. కావున పార్టీలకు అతీతంగా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి సర్పంచ్ లు ఏకమై కదలి రావాలని దొంగలంచబడా మన పంచాయతీలా నిధులు జమ చేయాలని ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వాలని కోరుచున్నాం.