ANDHRA PRADESHOFFICIALPOLITICS
జగనన్న సురక్షతో అర్హులకు లబ్ధి

జగనన్న సురక్షతో అర్హులకు లబ్ధి
వెల్దుర్తి యువతరం విలేఖరి;
జగనన్న సురక్షతో అర్హులకు లబ్ధి అని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని చెరుకులపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సొసైటీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, డిటి ప్రసాదరాజు, ఈ ఓ ఆర్ డి నరసింహులు, జడ్పిటిసి సుంకన్న, ఐసిడిఎస్ సూపర్ వైజర్ సునీత, వైస్ ఎంపీపీ బత్తిన రాజేశ్వరి, సర్పంచ్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.