భవిష్యత్తులో బహుజనుల దే రాజ్యాధికారం
23 నా కొత్త పార్టీ ఆవిర్భావం రామచంద్ర యాదవ్

భవిష్యత్తులో బహుజనుల దే
రాజ్యాధకారo
23 న కొత్త పార్టీ ఆవిర్భావం
రామచంద్ర యాదవ్
తుగ్గలి యువతరం విలేఖరి;
రానున్న రోజుల్లో బహుజనుల దే రాజ్యాధకారారమని రామచంద్ర యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సీనియర్ జర్నలిస్టు ఆర్.కౌలు ట్ల యాదవ్ నివాసగృహంలో విలేఖర్ల సమావేశము జరిగింది. ఈసందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే చాలాబాధాకరం అన్నారు.ముఖ్యంగా అట్టడుగు బడుగు,బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వ పలాలు నిజాయతీగా అందంటం లేదని,అన్నింటిలో రాజకీయాలు జోక్యం రాజ్యమేలుతుంది దుయ్య పట్టారు.అధికార పార్టీ ఆగడాలు రోజు,రోజు కి మితిమీరి పోతున్నయన్నరు.సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని, బలహీన వర్గాల్లో ఆశలు ఆవిరయ్యాయి అన్నారు. అన్ని వర్గాలవారు, అన్ని రంగాల్లో రానిచేవారికి,రైతులకు,సామాన్యులకు అందుబాటులో రాజికీయాలు ఉండేవిధంగా మరో కొత్త పార్టీ ఈనెల 23 న కొత్త పార్టీ ఆవిష్కరించనున్నారు.పార్టీ ఆవిర్భాంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలునిచారు.అంతేకాకుండా. యం ఈ యాప్ రాష్ట్ర కన్వీనర్ శ్రీరాములు,నాగర్జున యూనివర్సిటీ జే ఏ రాష్ట్ర ఛైర్మెన్ రాజన్న,ఎమ్మార్పీఎస్,రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్వర్లు,నంద్యాల జిల్లా కన్వీనర్ రాజు, జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయలు కలిసి రామచంద్ర యాదవ్ కు మద్దతుగా 23న పార్టీ ఆవిర్భావం గురించి చర్చించారు,అంతే కాకుండా వారు రామచంద్ర యాదవ్ కు సంపూర్ణంగా మద్దతుగా ప్రకటించారు, ఈ సమావేశంలో ఆర్కె,కరుణాకర్ యాదవ్,కళ్యాణ్,సంజీవ్ కుమార్,మరెళ్ళ శంకర్ తదతరులు పలుగొన్నారు.